Krishna: After one gate of Pulichintala dam washed away due to some technical problem in the early hours on Thursday, water is being released downwards hence flash floods are likely in the downwards areas.
#Pulichintaladamgatewashedaway
#KrishnaRiver
#flashfloods
#Nagarjunasagarproject
#Telangana
#AP
#Prakasambarrage
గుంటుూరు జిల్లాలో కృష్ణానదిపై ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కొన్నిరోజులుగా పెరిగిన వరద ఉధృతితో ప్రాజెక్టు గేట్లలో ఒకటి కొట్టుకుపోయింది. ఈ తెల్లవారు జామున 3 గంటల సమయంలో వరద ప్రవాహం భారీగా రావడంతో 16వ నంబర్ గేటు కొట్టుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. పులిచింతల ప్రాజెక్టుకు మొత్తం 24 గేట్లు ఉన్నాయి.